: సైనా, శ్రీకాంత్ లకు మోదీ అభినందనలు


చైనా ఓపెన్ సూపర్ సిరీస్ లో మహిళల, పురుషుల సింగిల్స్ టైటిళ్లు గెలుచుకున్న క్రీడాకారులు సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ మేరకు ట్విట్టర్లో ఆయన ట్వీట్ చేశారు. "భారతీయ బ్యాడ్మింటన్ కు అద్భుతమైన రోజు! చైనా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో విజయం సాధించిన సైనా, కె.శ్రీకాంత్ లకు నా అభినందనలు" అని ప్రధాని పోస్టు చేశారు.

  • Loading...

More Telugu News