: ఏపీ ఎక్స్ ప్రెస్ పేరును తెలంగాణ ఎక్స్ ప్రెస్ గా మార్చండి: కరీంనగర్ ఎంపీ వినోద్


సికింద్రాబాద్ నుంచి దేశ రాజధాని ఢిల్లీ వెళ్లే ఏపీ ఎక్స్ ప్రెస్ పేరు మార్చాలంటున్నారు కరీంనగర్ ఎంపీ వినోద్. ఈ మేరకు ఆయన రైల్వే శాఖ మంత్రికి లేఖ రాశారు. ఏపీ ఎక్స్ ప్రెస్ పేరును తెలంగాణ ఎక్స్ ప్రెస్ గా మార్చాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News