: ఆరో గేమ్ లో విశ్వనాథన్ ఆనంద్ ఓటమి


ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ లో భాగంగా ఆరో గేమ్ లో విశ్వనాథన్ ఆనంద్ ఓటమిపాలయ్యాడు. కార్ల్ సన్ తో జరిగిన ఈ పోటీలో ఆనంద్ ఓటమి చవిచూశాడు. దీంతో కార్ల్ సన్ ఆరో గేమ్ తర్వాత ఆధిక్యం సాధించాడు. ప్రపంచ చాంపియన్ షిప్ పోటీలు రష్యాలోని సోచిలో జరుగుతున్న విషయం తెలిసిందే. మొత్తం 12 గేమ్ బరిలో ఎవరు ఆధిక్యం సాధిస్తారన్న ఉత్కంఠ నెలకొంది.

  • Loading...

More Telugu News