: మోదీ కన్నా 'పీఆర్‌ కండ్రిగ' ముఖ్యం!


ఆస్ట్రేలియాలో ప్రధాని మోదీతో పాటు పర్యటించే అవకాశం వచ్చినా సచిన్ టెండూల్కర్ వద్దనుకున్నాడు. ఇతర కార్యక్రమాలు ఉన్నందునే రాలేనని చెప్పి తప్పించుకున్నాడు. ఈ సంగతి అందరికీ తెలిసిందే. ఆ ఇతర కార్యక్రమం ఏంటంటే... ఆంధ్రప్రదేశ్ లోని 'పీఆర్‌ కండ్రిగ' గ్రామాన్ని సందర్శించనుండటమే. ప్రధాని కార్యాలయం స్వయంగా ఆహ్వానించినా ముందుగా పీఆర్‌ కండ్రిగ గ్రామస్తులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం ముఖ్యమని సచిన్ భావించాడు. అందుకే ఆస్ట్రేలియా టూర్ కు రాలేనని చెప్పాడు. హాట్స్ ఆఫ్ టు సచిన్!

  • Loading...

More Telugu News