: రాజకీయాల్లో ఉన్నంత కాలం జగన్ వెంటే!: విశాఖ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్
రాజకీయాల్లో ఉన్నంత కాలం వైఎస్సార్సీపీ అధినేత జగన్ వెంటే నడుస్తానని విశాఖపట్నం తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ స్పష్టం చేశారు. సింహాచలం భూసమస్యపై వినతిపత్రం అందజేయడానికే మంత్రి గంటాను కలిశానని ఆయన వివరించారు. వార్తాచానళ్లలో వస్తున్నట్టు పార్టీ మారే ఆలోచన లేదని ఆయన వైఎస్సార్సీపీకి వివరణ ఇచ్చారు.