: నెహ్రూ 125వ జయంతి నేడు... నివాళులర్పించిన రాష్ట్రపతి


భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ 125వ జయంతి నేడు. ఈ సందర్భంగా ఢిల్లీలోని శాంతివన్ వద్ద పలువురు ప్రముఖులు నివాళి అర్పించారు. భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తదితరులు నివాళి అర్పించిన వారిలో ఉన్నారు.

  • Loading...

More Telugu News