టీఆర్ఎస్ ఎంపీ కవిత 10 రోజుల విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయంలో టీఆర్ఎస్ శ్రేణులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికాయి.