: తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం


తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. వెంటనే స్పీకర్ మధుసూదనాచారి ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. వివిధ పార్టీలు పలు అంశాలపై వాయిదా తీర్మానాలను ఇచ్చాయి.

  • Loading...

More Telugu News