: నేటి నుంచి సొంత జిల్లాలో పర్యటించనున్న జగన్


వైకాపా అధినేత జగన్ నేటి నుంచి మూడు రోజుల పాటు తన సొంత జిల్లా అయిన కడపలో పర్యటించనున్నారు. ఈ మూడు రోజులు ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. నియోజకవర్గాల వారీగా నేతలతో సమీక్షలు నిర్వహించనున్నారు.

  • Loading...

More Telugu News