: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం


తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే విపక్షాలు ప్రతిపాదించిన వాయిదా తీర్మానాలను తిరస్కరించిన స్పీకర్ మధుసూదనాచారి ప్రశ్నోత్తరాలను చేపట్టారు. బీసీ సబ్ ప్లాన్ పై టీడీపీ, పెన్షన్ల మంజూరులో నెలకొన్న జాప్యంపై బీజేపీ, ఇందిరమ్మ ఇళ్ల బకాయిలపై సీపీఐ, భూపంపిణీపై వైకాపా వాయిదా తీర్మానాలను అందించాయి.

  • Loading...

More Telugu News