: సాయంత్రం 4 గంటల వరకు వాయిదా పడ్డ శాసనసభ
తెలంగాణ శాసనసభ సాయంత్రం 4 గంటల వరకు వాయిదా పడింది. టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో, సభను సాయంత్రం 4 గంటల వరకు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. మరోవైపు, శాసనమండలి రేపటికి వాయిదా పడింది.