: బైరెడ్డికి 14 రోజుల రిమాండ్


మాజీ ఎమ్మెల్యే, రాయలసీమ సాధన సమితి అధినేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డికి కర్నూలు కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది. అంతకుముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ, నందికొట్కూరు మార్కెట్ యార్డ్ వైస్ ఛైర్మన్ సాయి ఈశ్వర్ రెడ్డి హత్యతో తనకెలాంటి సంబంధం లేదన్నారు. కొన్ని రాజకీయ శక్తులు కావాలనే తనను ఈ కేసులో ఇరికించాయని ఆరోపించారు.

  • Loading...

More Telugu News