: కనిమొళి న్యాయవాది క్షమాపణ... నాన్ బెయిలబుల్ వారెంట్ రద్దు


డీఎంకే ఎంపీ కనిమొళికి ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కనిమొళి తరపు న్యాయవాది వెంటనే కోర్టుకు క్షమాపణ చెప్పారు. దాంతో, వారెంట్ ను కోర్టు రద్దు చేసింది. 2జీ స్పెక్ట్రమ్ అవినీతి కేసుకు సంబంధించిన వాదనలకు ఈ రోజు ఆమె కోర్టు ముందు హాజరుకాని సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News