: కేంద్ర మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ ప్రారంభం
రాష్ట్రపతి భవన్ లో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ కార్యక్రమం కొద్ది నిమిషాల క్రితం ప్రారంభమైంది. జాతీయ గీతాలాపన అనంతరం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. తొలుత మనోహర్ పారికర్ ప్రమాణం చేశారు.