: భారత్ లో పెరుగుతున్న మతిమరుపు రోగుల సంఖ్య


వయసు మీదపడే కొద్దీ కొందరిలో మతిమరుపు సమస్య తలెత్తుతుంది. ప్రపంచంలోని అనేక దేశాలతో పాటు భారత్ లోనూ ఈ సమస్య తీవ్రంగానే ఉంది. తాజాగా, అల్జీమర్స్ డిసీజ్ ఇంటర్నేషనల్ (ఏడీఐ) ఆధ్వర్యంలో ఢిల్లీలో 17వ ఆసియా పసిఫిక్ రీజియన్ సదస్పు జరుగుతోంది. ఈ మేరకు ఓ నివేదికను విడుదల చేశారు. దాని ప్రకారం 2050 నాటికి భారత్ లో సుమారు 1.20 కోట్ల మంది... ఆసియా పసిఫిక్ రీజియన్ లో 7.10 కోట్ల మంది మతిమరుపు రోగులు ఉంటారట.

  • Loading...

More Telugu News