: నారా లోకేశ్ పై రామచంద్రయ్య ధ్వజం


టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్ నారా లోకేశ్ పై మాజీ మంత్రి సి.రామచంద్రయ్య ధ్వజమెత్తారు. లోకేశ్ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ కార్యకలాపాల్లో జోక్యం చేసుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు గతంలో లక్ష్మీపార్వతిని రాజ్యాంగేతర శక్తిగా పేర్కొన్నారని, లోకేశ్ విషయంలో ఏమంటారని రామచంద్రయ్య ప్రశ్నించారు. ఇక, రాజధాని కోసం భూసేకరణ అంశంలో ఏకాభిప్రాయంతోనే రైతుల నుంచి భూములను తీసుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News