: షబ్బీర్ అలీ నివాసంలో భేటీ అయిన కాంగ్రెస్ నేతలు


మాజీ మంత్రి, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ నివాసంలో టీకాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. విద్యుత్ సంక్షోభం, కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టబోయే నిరసనలు, శాసనసభ సమావేశాల్లో అనుసరించాల్సిన విధానం, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై వీరు చర్చిస్తున్నారు. ఈ భేటీకి మాజీ మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, గీతారెడ్డి, జీవన్ రెడ్డి, రాంరెడ్డి వెంకట్ రెడ్డి హాజరయ్యారు.

  • Loading...

More Telugu News