: కేసీఆర్ క్రికెట్ మ్యాచ్ ప్రత్యక్షంగా చూడనున్నారు


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రికెట్ మ్యాచ్ ను ప్రత్యక్షంగా తిలకించనున్నారు. ఈ నెల 9న ఉప్పల్ స్టేడియంలో జరగనున్న వన్డే మ్యాచ్ కు హాజరుకానున్నారు. కాగా, ఆయన అదే రోజు మహారాష్ట్ర గవర్నర్ గా నియమితులైన తెలంగాణ బీజేపీ సీనియర్ నేత విద్యాసాగరరావుకు ప్రభుత్వం తరపున సన్మానం చేస్తారు.

  • Loading...

More Telugu News