: పేకాట ఆడుతూ పోలీసులకు దొరికిపోయిన మాజీ ఎమ్మెల్యే


పేకాట ఆడుతూ ఓ మాజీ ఎమ్మెల్యే పోలీసులకు దొరికిపోయారు. కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తి శివారులో పేకాట స్థావరాలపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో మాజీ ఎమ్మెల్యే బండి పులయ్య సహా ఐదుగురు పట్టుబడ్డారు. పేకాట రాయుళ్ల నుంచి 19,900 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణలో పేకాటపై కేసీఆర్ కఠిన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News