: ఏపీలో శిల్పారామాల ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు


ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు జిల్లాల్లో ప్రభుత్వం శిల్పారామాలు ఏర్పాటు చేయబోతోంది. ఈ మేరకు ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. వాటి ఏర్పాటుకు ఒక్కో జిల్లాకు రూ.కోటి చొప్పున నిధులు విడుదల చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.

  • Loading...

More Telugu News