: రెండు వారాల్లో ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్: మంత్రి గంటా


టీచర్ ఉద్యోగార్థులకు శుభవార్త! ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు వారాల్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలవనుందని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. బీఈడీ చేసిన వారికి 'ఎస్ జీటీ'లుగా అవకాశం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు ఆయన చెప్పారు. సోమవారంలోగా కేంద్రం దీనిపై నిర్ణయాన్ని చెబుతుందన్నారు. విశాఖ జిల్లా పాయకరావుపేటలో జరిగిన జన్మభూమి గ్రామసభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పైవిషయాలు వెల్లడించారు.

  • Loading...

More Telugu News