: ఏపీ మరో తుపానును ఎదుర్కోక తప్పదా?


ఆగ్నేయ బంగాళాఖాతంలో స్థిరంగా ఉన్న అల్పపీడన ద్రోణి అల్పపీడనంగా మారి, తుపాను రూపు దాల్చే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ద్రోణి నవంబర్ 2న అల్పపీడనంగా మారుతుందని తెలిపింది. అయితే, అది తుపాన్ గా మారే విషయం మరో రెండ్రోజుల తర్వాతగానీ చెప్పలేమని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. మరో తుపాను సంభవిస్తే, ఇప్పటికే హుదూద్ ధాటికి కకావికలమైన ఏపీ తీర ప్రాంతం తీవ్రంగా నష్టపోక తప్పదు.

  • Loading...

More Telugu News