: నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం జరిగేది ఈ గ్రామాల్లోనే
ఆంధ్రప్రదేశ్ మొదటి దశ రాజధాని నిర్మాణం మంగళగిరి, తుళ్లూరు మండలాల్లోని 17 గ్రామాల పరిధిలో జరగనుంది. దీని కోసం, ఈ గ్రామాల్లో సుమారు 30 వేల ఎకరాల భూమిని సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నవ్యాంధ్ర రాజధానిగా అవతరించబోతున్న ఆ 17 గ్రామాలు ఇవే.. 1. వెలగపూడి 2. రాయిపూడి 3. దొండపాడు 4. అబ్బురాజుపాలెం 5. లింగాయపాలెం 6. మూఢలింగాయపాలెం 7. ఉద్దండరాయునిపాలెం 8. నెక్కల్లు 9. నీరుకొండ 10. శాఖమూరు 11. కూరగల్లు 12. మందడం 13. మొలకాపురం 14. నేలపాడు 15. తుళ్లూరు 16. నిడమర్రు 17. బోరుపాలెం