: క్యాట్ లో జీహెచ్ఎంసీ కమిషనర్ పిటిషన్


జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ క్యాట్ లో పిటిషన్ వేశారు. తనను తెలంగాణలోనే ఉంచాలని అందులో ఆయన కోరారు. దీనిని పరిశీలించిన క్యాట్, నవంబర్ 7 వరకు స్టేటస్ కో (యథాతథ స్థితి) ఇచ్చింది.

  • Loading...

More Telugu News