: 'వైజాగ్ నాదే' అంటున్న సుబ్బరామిరెడ్డి


కాంగ్రెస్ నేత టి. సుబ్బరామిరెడ్డి తాను అందరికీ అందుబాటులో ఉండే నాయకుణ్ణని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైజాగ్ నుంచి పోటీ చేస్తానని టీఎస్ఆర్ వెల్లడించారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న పురందేశ్వరి మరొక స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారని ఆయన తెలిపారు. మంచి పథకాలతో దూసుకెళుతున్నా.. కాంగ్రెస్ సర్కారు మళ్ళీ అధికారంలోకి వస్తుందో, రాదో చెప్పలేమని టీఎస్ఆర్ అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News