తెలంగాణ మహిళా క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటైంది. ఈ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా మసూద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తొలిసారి హైదరాబాదు వేదికగా రాణి ఝాన్సీ జాతీయ మహిళా క్రికెట్ టోర్నీ జరగనుంది.