: చరిత్ర సృష్టించిన పంకజ్ అద్వానీ


ఇండియన్ బిలియర్డ్స్ స్టార్ పంకజ్ అద్వానీ రికార్డు పుటల్లోకి ఎక్కాడు. బెంగళూరుకు చెందిన ఈ స్టార్ ఆటగాడు... 11వ సారి ప్రపంచ బిలియర్డ్ టైటిల్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ లో సింగపూర్ కు చెందిన డిఫెండింగ్ ఛాంపియన్ పీటర్ గిల్ క్రిస్ట్ పై 6-2తో విజయకేతనం ఎగురవేశాడు. లీగ్ దశలో గిల్ క్రిస్ట్ చేతిలో పరాజయం పాలైన పంకజ్... ఫైనల్లో ఎలాంటి పొరపాట్లకు తావీయకుండా టైటిల్ ను సాధించాడు.

  • Loading...

More Telugu News