: 29న కారెక్కనున్న తలసాని, తీగల
టీడీపీ తెలంగాణ నేతలు తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డి ఈ నెల 29న టీఆర్ఎస్ లో చేరనున్నారు. దీనికి సంబంధించి, చర్చలన్నీ పూర్తయ్యాయి. 29న మీర్ పేటలోని టీఆర్ఆర్ కళాశాలలో నిర్వహించే బహిరంగ సభలో వీరిద్దరూ గులాబీ కండువా కప్పుకోనున్నారు.