: మనకు తెలియని కొన్ని నిజాలు ఇవిగో


రోజూ మనం చేసే పనుల్లో మనకు తెలియని కొన్ని రహస్యాలు దాగి ఉంటాయంటున్నారు చెన్నైకి చెందిన ఓ ప్రొఫెసర్. ఆయన చెప్పిన ఆ నిజాలేంటే చూద్దాం. ఎవరితోనైనా గొడవపడిన తర్వాత, 85 శాతం మంది ఆ గొడవలో అవతలి వ్యక్తితో తాము తెలివిగా మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుని గర్వపడతారట. కీబోర్డులో స్పేస్ బార్ కు పైన ఉండే వరుసను వాడకుండా తక్కువ సంఖ్యలోనే పదాలను టైప్ చేయగలం. నిద్రపోవడానికి కూడా చాలా ఏకాగ్రత అవసరం. మెదడును 70 శాతం మంది పాత విషయాలను జ్ఞాపకం చేసుకోవడానికే ఉపయోగిస్తారట. మానసిక వేదన 10 నుంచి 20 నిమిషాల పాటే ఉంటుందట. అదే, కాస్త అతిగా ఆలోచించే వారైతే రోజుల తరబడి బాధపడతారట. మనం చూసిన ముఖాలు, వస్తువులే కలలోకి వస్తాయి. చూడనవి ఎన్నడూ కలల్లో కనిపించవు. చూడని వాటిని ఊహించే శక్తి మెదడుకు ఉండదట. అలారం పెట్టుకోవడానికి ఉపయోగించే ట్యూన్ ను మనం ద్వేషిస్తామట.

  • Loading...

More Telugu News