: స్టీల్ ప్లాంట్ రూ. 5 కోట్లు, భాష్యం స్కూల్ రూ. కోటి విరాళం


తుపాను బాధితుల సహాయార్థం విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు దాతలు సహృదయంతో ముందుకొస్తున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ తరపున సంస్థ సీఎండీ మధుసూదన్ రూ. 5 కోట్ల చెక్కును కేంద్ర మంత్రి వెంకయ్య ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. అలాగే, భాష్యం స్కూల్స్ అధినేత భాష్యం రామకృష్ణ రూ. కోటి విరాళాన్ని చంద్రబాబుకు అందజేశారు. దీంతోపాటు, శ్రీఫుడ్ ఎక్స్ పోర్టర్స్ కూడా రూ. కోటి విరాళాన్ని బాబుకు అందజేసింది.

  • Loading...

More Telugu News