: ఉస్మానియా మెడికల్ కాలేజీలో సమావేశమైన జూడాలు


హైదరాబాదులోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో జూడాలు సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై వారు చర్చిస్తున్నారు. ఈ తెల్లవారుజామున జూడాల దీక్షను పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా తాము భయపడమని... ఆందోళన విరమించమని జూడాలు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News