: మావోయిస్టులపై తిరగబడి చంపేసిన గ్రామస్థులు


విశాఖపట్నం జిల్లా చింతపల్లి మండలంలోని కోరుకొండలో గిరిజనులు ముగ్గురు మావోలను హత్యచేశారు. బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకించాలని గిరిజనులను కోరుతూ మావోయిస్టులు బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఓ గిరిజనుడు మావోలకు ఎదురుతిరిగాడు. బాక్సైట్ తవ్వకాలు ఎందుకు ఆపేయాలంటూ ప్రశ్నించాడు. దీంతో మావోలు అతనిని కాల్చేశారు. ఆగ్రహించిన గ్రామస్థులు బహిరంగ సభను నిర్వహించిన శారద, గణేష్, జ్ఞానేశ్వర్ లను చంపేశారు.

  • Loading...

More Telugu News