: ఏపీలో 57 దేవాలయాలకు పాలకమండళ్ల ఏర్పాటు


ఆంధ్రప్రదేశ్ లో రూ.కోటి ఆదాయానికి మించిన దేవాలయాలకు ప్రభుత్వం పాలకమండళ్లను ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి దేవాదాయ శాఖ కమిషన్ ఓ ప్రకటన విడుదల చేసింది.

  • Loading...

More Telugu News