: గూగుల్ కి ప్రకటనల ఆదాయం తగ్గింది


గూగుల్ సంస్థకు ప్రకటనల ద్వారా చేకూరే ఆదాయం స్వల్పంగా తగ్గిందని ఆ సంస్థ తెలిపింది. తాజా గణాంకాల ప్రకారం గతేడాది త్రైమాసికంతో పోలిస్తే ఈ ఏడాది ఆదాయం తగ్గిందని వెల్లడించింది. రెండో త్రైమాసికంలో 25 శాతంగా ఉన్న ఆదాయం మూడో త్రైమాసికానికి 17 శాతానికి పడిపోయింది. అయితే రెవెన్యూ వృద్ధి రేటు మాత్రం 16.52 బిలియన్ డాలర్లమేర పెరిగింది. గతేడాది ఇదే సమయానికి 13.75 బిలియన్ డాలర్లుగా ఉంది.

  • Loading...

More Telugu News