: నిన్న బెంగళూరు నేడు గుర్గావ్


ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులపై దాడులు పెరిగిపోతున్నాయి. నిన్న కన్నడ మాట్లాడలేదంటూ మణిపూర్ యువకుడిపై దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. తాజాగా హర్యానాలోని గుర్గావ్ లో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఆయుగ్, ఆలటోపై సికిందర్ పూర్ గ్రామంలో ఎనిమిది మంది దాడికి పాల్పడ్డారు. దీంతో వారు డీఎల్ఎఫ్ ఫేజ్-1 పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిని వైద్యపరీక్షలకు పంపిన పోలీసులు, రిపోర్టులు వచ్చాక కేసు నమోదు చేస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News