: శ్రీవారి సేవలో ఇస్రో ఛైర్మన్


ఈ తెల్లవారుజామున 1.32 గంటలకు షార్ అంతరిక్ష కేంద్రం నుంచి నిర్వహించిన పీఎస్ఎల్వీ సీ26 ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణన్ మొక్కు చెల్లించుకోవడానికి తిరుమల విచ్చేశారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయ ప్రధాన ద్వారం వద్దకు వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఇస్రో చేపట్టే రాకెట్ ప్రయోగాలకు ముందు, ప్రయోగం తర్వాత ఆ సంస్థ ఛైర్మన్లు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయతీగా వస్తోంది.

  • Loading...

More Telugu News