: పోలీసులమని చెప్పి 8 కేజీల బంగారం దోచేసిన దొంగలు దొరికారు


హైదరాబాదులోని లక్డీకాపూల్ పెట్రోల్ బంక్ లో 8 కేజీల బంగారం దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. నిందితులను సైఫాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. లక్డీకాపూల్ లో పోలీసుల పేరుతో వ్యాపారిని బెదిరించి అతని వద్దనున్న 8 కేజీల బంగారం దొచుకున్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News