: తెలంగాణ సీఎస్ తో భేటీ అయిన మెట్రో రైల్ ఛైర్మన్


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో మెట్రో రైల్ ఛైర్మన్ గాడ్గిల్ సమావేశమయ్యారు. మెట్రో రైల్ నిర్మాణంలో అనేక ఆటంకాలు తలెత్తుతున్నాయని ఈ సందర్భంగా సీఎస్ దృష్టికి గాడ్గిల్ తీసుకెళ్లారు. ఆటంకాలు వెంటనే తొలగిపోయేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

  • Loading...

More Telugu News