: ఏపీికి తమిళనాడు ఆర్థికసాయం


ఆంధ్రప్రదేశ్ లో హుదుద్ తుపాను మిగిల్చిన నష్టానికి తమిళనాడు ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ మేరకు రూ.5 కోట్లు విరాళంగా ప్రకటించింది. ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపుతామని తెలిపింది. అంతకుముందు తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వంను రాష్ట్రానికి సాయం చేయాలని కోరినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News