: తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని కంట్రోల్ రూమ్ నెంబర్లు ఇవే...


హుదూద్ తుపాను విరుచుకుపడనున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రభుత్వం కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసింది. వాటి వివరాలు ఇవి... ఏపీ సెక్రటేరియట్ - 040 23456005, 040 23450419 శ్రీకాకుళం - 08942 225361, 9652838191 టోల్ ఫ్రీ నెంబర్ - 18004256625 విజయనగరం - 08922 278770, 08922 236947 విశాఖపట్నం - 0891 2563121 టోల్ ఫ్రీ నెంబర్ - 180042500002 తూర్పుగోదావరి - 0884 2365424, 0884 2365506 టోల్ ఫ్రీ నెంబర్ - 1800 - 4253077 / 4251077 పశ్చిమగోదావరి - 08812 - 230050 / 230934 / 252655 టోల్ ఫ్రీ నెంబర్ - 1800 4258848 దీనికి తోడు ఏపీ ప్రభుత్వం 1100 అనే టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా ఏర్పాటు చేసింది.

  • Loading...

More Telugu News