: తెలంగాణలో షర్మిల పరామర్శ యాత్ర


తెలంగాణలో వైఎస్సార్సీపీ బాధ్యతలను సోదరి షర్మిలకు అధినేత జగన్మోహన్ రెడ్డి అప్పగించారు. ఈ క్రమంలో త్వరలో ఆమె పరామర్శ యాత్ర చేపట్టనున్నారు. హైదరాబాదులో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే పైవిధంగా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో, ఇకనుంచి షర్మిల తెలంగాణలో పార్టీ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించనున్నారు.

  • Loading...

More Telugu News