: వామ్మో... అమ్మాయిల్లో ఇంత మార్పా?


భారత మహిళలు సంప్రదాయ కట్టుబాట్లను ముళ్ల కంచెలుగా భావిస్తున్నారని పలు సందర్భాల్లో నిరూపితమైంది. ఏళ్లుగా వస్తున్న సంప్రదాయాలను తోసిరాజని స్వేచ్ఛ బాటపడుతున్నారు. తాజాగా జరిగిన ఓ అధ్యయనం భయంకరమైన నిజాన్ని వెలుగులోకి తెచ్చింది. అంతర్జాలం అందుబాటులోకి వచ్చాక ఎన్నో ప్రయోజనాలతో పాటు దుష్ఫరిణామాలు కూడా వెలుగుచూస్తున్నాయి. ఈ క్రమంలో ఈ అధ్యయనంలో నెట్లో నీలిచిత్రాలు చూస్తున్న వారి సంఖ్య రానురాను పెరిగిపోతోందట. అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా నీలిచిత్రాలు చూస్తున్నారని ఈ పరిశోధనలో వెల్లడైంది. అయితే మహిళలు స్త్రీ, పురుషుల బ్లూఫిల్మ్స్ చూసేకంటే లెస్బియన్ వీడియోలు చూసేందుకు మొగ్గుచూపుతున్నారట. పరిశోధకులు మూడు కేటగిరిలుగా ఈ అధ్యయనం నిర్వహించారు. అమ్మాయిల వైఖరి, అబ్బాయిల కంటే భిన్నంగా ఉంటుందని అధ్యయనం తెలిపింది. నీలిచిత్రాలు చూడడం అబ్బాయిల కంటే అమ్మాయిలే తొందరగా వ్యసనంగా మార్చుకుంటారని అధ్యయనం స్పష్టం చేసింది. పురుషులు స్వలింగ సంపర్క వీడియోల కంటే సాధారణ పోర్నోగ్రఫీ చూడటానికి ఇష్టపడతారని వారు తెలిపారు. ఈ నీలి చిత్రాలు చూడడం వల్ల కాపురాలు కూలిపోతాయని, భార్యాభర్తల మధ్య ఎడబాటును పెంచుతాయని మానిసిక శాస్త్ర నిపుణుుల హెచ్చరిస్తున్నారు. అలాగే నీలి చిత్రాలు చూసే అలవాటు వివాహేతర సంబంధాలకు ఉసిగొల్పుతుందని దీనివల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని వారు సూచిస్తున్నారు. అయితే కొందరు పురుషులే మహిళలకు బ్లూఫిల్మ్స్ చూపుతారని, దానివల్ల తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

  • Loading...

More Telugu News