: సెక్యూరిటీ వైఫల్యముంది...విచారణ జరుపుతాం: అశోక్ గజపతి రాజు


ప్రధాని నరేంద్ర మోడీ కోసం రిజర్వులో ఉంచిన ఎయిరిండియా బోయింగ్ 747 విమానంలో డమ్మీ స్టన్ గ్రనేడ్ దొరికిందని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు తెలిపారు. న్యూఢిల్లీ నుంచి జెడ్డా వెళ్లిన విమానంలో గ్రనేడ్ చూసిన ఎయిర్ హోస్టెస్ కెప్టెన్ కు అందజేశారు. మాక్ డ్రిల్ చేసేటప్పుడు అధికారులు దానిని మర్చిపోయి ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందులో సెక్యూరిటీ వైఫల్యం ఉందన్న ఆయన, దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News