: ప్రైవేట్ ట్రావెల్స్ అక్రమ దందాపై రవాణా శాఖ దాడులు


దసరా పండుగ సీజన్ ను ఆసరా చేసుకుని ప్రయాణీకులను నిలువునా దోపిడీ చేస్తున్న ప్రైవేట్ బస్సు ట్రావెల్స్ పై ఏపీ రవాణా శాఖ గురువారం దాడులు చేసింది. పండుగ పేరిట అధిక చార్జీలు వసూలు చేస్తున్న 15 బస్సులను సీజ్ చేసిన అధికారులు, 35 కేసులు నమోదు చేశారు. నెల్లూరు, గుంటూరుల్లో ఐదేసీ, విజయవాడలో మూడు, విశాఖలో రెండు బస్సులను సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News