: నేడు ఇంద్రకీలాద్రిపై దుర్గాదేవిగా దర్శనమిస్తున్న అమ్మవారు


బెజవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో ఈ రోజు భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారు ఈ అవతారంలోనే దుర్గముడనే రాక్షసుడిని సంహరించినట్టు పురాణాలు చెబుతున్నాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు వేకువజామునుంచే భక్తులు బారులు తీరారు. కాగా మధ్యాహ్నం 3 గంటల నుంచి అమ్మవారు మహిషాసురమర్దినిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు.

  • Loading...

More Telugu News