: ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేస్తాం: చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, టాంక్ బండ్ పై ఏపీ ప్రముఖుల విగ్రహాల తొలగింపు ఆలోచన సరికాదన్నారు. తెలుగుజాతి గర్వించదగ్గ తెలంగాణ ప్రముఖుల విగ్రహాలను ఏపీలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇక, పింఛన్ల పథకానికి 'ఎన్టీఆర్ భరోసా' అని నామకరణం చేశారు. 50 ఏళ్ళు నిండిన గిరిజనులకు పింఛన్లు అందజేస్తామని బాబు తెలిపారు.

  • Loading...

More Telugu News