: ఆసియా క్రీడల్లో ఫైనల్స్ కు చేరిన మేరీకోమ్


ఇంచియాన్ లో జరుగుతున్న ఆసియా క్రీడల మహిళల బాక్సింగ్ లో సంచలన బాక్సర్ మేరీకోమ్ ఫైనల్ కు చేరుకుంది. స్వర్ణ పతకానికి ఒక పతకం దూరంలో నిలిచింది. మహిళల ఫ్లై వెయిట్ విభాగంలో సెమీఫైనల్లో ఆమె తన ప్రత్యర్థిని చిత్తు చేసింది. వియత్నాంకు చెందిన లేధి బ్యాంగ్ పై ఆమె విజయపతాకం ఎగుర వేసింది.

  • Loading...

More Telugu News