: ఒబామాకు బహుమతిగా గాంధీ 'గీతా' పుస్తకం


శ్వేతసౌధంలో జరిగిన విందు సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రత్యేకంగా మహాత్మాగాంధీ రాసిప 'గీతా' పుస్తకంను ఖాదీ వస్త్రంలో ఉంచి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు బహుమతిగా ఇచ్చినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ తెలిపారు. ఆ పుస్తకాన్ని ఢిల్లీలో తయారుచేయించినట్లు చెప్పారు. 1959లో మార్టిన్ లూథర్ కింగ్ భారత్ సందర్శించినప్పటి ఆడియో-వీడియో క్లిప్స్ ను కూడా మోడీ సమర్పించారని వెల్లడించారు. వాటిని రేపు అధికారికంగా అంజేస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News