: అమెరికన్ పత్రికకు సంయుక్తంగా 'సంపాదకీయం' రాయనున్న మోడీ, ఒబామా


ప్రముఖ యూఎస్ పత్రికకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఉమ్మడిగా సంపాదకీయం (ఎడిటోరియల్) రాయనున్నారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ తెలిపారు. శ్వేతసౌధంలో ఏర్పాటు చేసిన విందు అనంతరం మాట్లాడుతూ, "ఓ యూఎస్ అధ్యక్షుడు, భారత పీఎం కలిసి సంపాదకీయం రాయడం ఇదే తొలిసారి" అని ప్రతినిధి వెల్లడించాడు. దాదాపు తొంబై నిమిషాలపాటు విందు సమయంలో అధినేతల మధ్య సుదీర్ఘ చర్చ జరిగిందని చెప్పాడు.

  • Loading...

More Telugu News