: క్లింటన్ దంపతులతో మోడీ భేటీ


అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ సమావేశాలు, సదస్సులతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ దంపతులతో భేటీ అయ్యారు. బిల్ క్లింటన్, హిల్లరీ క్లింటన్ లను కలిసిన ఆయన వారితో పలు అంశాలపై చర్చించారు.

  • Loading...

More Telugu News